రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జమ్ము నారాయణపురం గ్రామం వద్ద ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, బైక్ నుజ్జునుజ్జైంది. స్థానికులు గాయపడిన ఇద్దరిని 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వారని స్థానికులు పేర్కొన్నారు.