అంబులెన్స్‌లో మహిళా ప్రసవం

అంబులెన్స్‌లో మహిళా ప్రసవం

SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన గర్భిణి శిరీష గురువారం ఉదయం పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే శిరీష ప్రసవించి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అంబులెన్స్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ గణేష్, పైలట్‌ మహేష్ తెలిపారు.