వెట్టిచాకిరి చేపిస్తే మూడేళ్లు జైలుశిక్ష': సివిల్ జడ్జి

వెట్టిచాకిరి చేపిస్తే మూడేళ్లు జైలుశిక్ష': సివిల్ జడ్జి

VZM: బొబ్బిలి కోర్టు ఆవరణలో మంగళవారం మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా జూనియర్ సివిల్ జడ్జి హేమస్రవంతి జానకీరామ్ మాట్లాడుతూ.. కార్మికులతో వెట్టిచాకిరి చేపిస్తే మూడేళ్లు జైలుశిక్ష పడుతుందన్నారు. కార్మిక చట్టాలు, వేతన సవరణ, హక్కులు, బాధ్యతలు గురించి వివరించారు.