బడిబాట కార్యక్రమం

బడిబాట కార్యక్రమం

BHNR: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో ఇవాళ  'బడిబాట' కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ మోగదాల పావని రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, పౌష్టికాహారం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అడ్మిషన్లు పెంచాలని కోరారు. వైస్ చైర్మన్ వినయ్ పాల్గొన్నారు.