TRVS జిల్లా అధ్యక్షుడిగా గంగాధరి సిద్దు

TRVS జిల్లా అధ్యక్షుడిగా గంగాధరి సిద్దు

MHBD: తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడిగా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గంగాధరి సిద్దును నియమించినట్లు TRVS రాష్ట్ర అధ్యక్షులు రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర కమిటీ బాధ్యతలు అప్పగించడంతో ఆనందంగా ఉందన్నారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో విద్యార్థి సమస్యలపై పోరాడతానని అన్నారు.