నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

SKLM: పాతపట్నంలో 33/11KV విద్యుత్ మరమ్మతులు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పాతపట్నం టౌన్ పరిధిలో గంగువాడ, లోగిడి, గురండి, సింగుపురం, బగదల, కొయ్యకొండ, పెద్దమల్లిపురం, బడ్డుమర్రి, లాబర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టెక్కలి నరసింహ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.