విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ విశాఖలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
➢ ఘనంగా సింహాద్రి అప్పన్న పెళ్ళిరాట మహోత్సం
➢ జిల్లాలో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు
➢ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి