VIDEO: నల్లమల అటవీలో పెద్దపులి వీడియో వైరల్
NGKL: జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న వీడియో మంగళవారం వైరల్ అయింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గుండం తొవ్వ సమీపంలో పెద్దపులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వారు పులిని ఫోన్‌లో రికార్డ్ చేశారు. సఫారీకి వచ్చిన పర్యాటకులు పులిని చూసి ఆశ్చర్యం, హర్షం వ్యక్తం చేశారు