పైలాన్ ఆవిష్కరించిన రాష్ట్రమంత్రి కింజరాపు

పైలాన్ ఆవిష్కరించిన రాష్ట్రమంత్రి కింజరాపు

శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరంలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిక దినకర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.