42 ఏళ్ల తర్వాత ఆత్మీయసమ్మేళనం

MDK: పెద్ద శంకరంపేటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం జరిగింది. స్థానికంగా 1982-83 టెన్త్ బ్యాచ్‌కి చెందిన 42 ఏళ్ల తర్వాత అందరూ కలిశారు. పాత తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ ఉన్నత స్థాయి ఉద్యోగ పదవిలో కొనసాగుతున్న వీరంతా ఒకరినొకరు తెలియజేసుకున్నారు. తమ గురువులకు శాలువాతో సత్కరించారు.