ఈ-శ్రమ్ పోర్టల్ నమోదు ప్రక్రియపై సమీక్షించిన కలెక్టర్

CTR: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాల వర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఉచిత నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలో ఈ-శ్రమ్ పోర్టల్‌లో కార్మికుల ఉచిత నమోదుపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.