బాలుడిని రక్షించిన RPF పోలీసులు

బాలుడిని రక్షించిన RPF పోలీసులు

MDCL: మేడ్చల్ రైల్వే స్టేషన్ వద్ద ఓ మైనర్ బాలుడు సిద్ధును రక్షించినట్లుగా RPF పోలీసుల బృందం మంగళవారం నాడు తెలియజేసింది. వెట్టి చాకిరికి మైనర్ పిల్లలను తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. మైనర్లను పనిలో పెట్టుకుంటే, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు హెచ్చరించారు.