'బూత్ స్థాయి బలోపేతమే పార్టీ విజయానికి పునాది'
MBNR: మహమ్మదాబాద్ మండలంలో నిర్వహించిన “దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్”లో కరణం ప్రహ్లాద రావు పాల్గొన్నారు. బూత్ స్థాయి బలోపేతమే పార్టీ విజయానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలతో అనుబంధం పెంచాలని సూచించారు. అంత్యోదయ లక్ష్యంతో చివరి వ్యక్తి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.