VIDEO: ఉపాధ్యాయుడు సక్రమంగా విధులకు రావడం లేదని ఆందోళన

VIDEO: ఉపాధ్యాయుడు సక్రమంగా విధులకు రావడం లేదని ఆందోళన

ASR: కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం పంచాయతీ నడింపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు సక్రమంగా విధులకు రావడం లేదని పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపించారు. ఈమేరకు పిల్లలతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు సక్రమంగా విధులకు రాక పిల్లల చదువులు దెబ్బతింటుంన్నాయన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.