'హెచ్‌పీవీ టీకా ఎంతో ప్రభావ వంతంగా ఉంటుంది'

'హెచ్‌పీవీ టీకా ఎంతో ప్రభావ వంతంగా ఉంటుంది'

కృష్ణా: బాలికలు క్యాన్సర్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్‌ పై కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ఛైర్మన్ యలమంచిలి కిషోర్ బాబు ఆదివారం మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ డ్రైవ్ అభినందనీయమన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే నివారించడానికి హెచ్‌పీవీ టీకా ఎంతో ప్రభావ వంతంగా ఉంటుందని తెలిపారు.