ఘనంగా యాదాద్రి క్షేత్రంలో చండీ హోమం

ఘనంగా యాదాద్రి క్షేత్రంలో చండీ హోమం

VIDEO: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం చండీ హోమం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో ముందుగా గణపతి ఆరాధన చేసి హోమ ద్రవ్యాలు, పూర్ణాహుతితో చండీ హవనం నిర్వహించారు. ఈ హోమంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.