విజయవాడలో వైభవంగా గిరి ప్రదక్షిణ

విజయవాడలో వైభవంగా గిరి ప్రదక్షిణ

కృష్ణా: ఆషాఢ మాసం సందర్బంగా విజయవాడలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగా ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం.