ఉత్తమ సేవలకు SRR ప్రిన్సిపల్‌కు ఘనంగా సత్కారం

ఉత్తమ సేవలకు SRR ప్రిన్సిపల్‌కు ఘనంగా సత్కారం

KNR: రాష్ట్రస్థాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ సదస్సు హైదరాబాదులో జరిగింది. ఈ సదస్సులో SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. రామకృష్ణను విద్యాశాఖ ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. కళాశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కమిషనర్ దేవసేన, వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజశేఖర్‌లు ఆయనను శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో అభినందించారు.