ఎమ్మెల్యే విజ్ఞప్తితో రోడ్ల కోసం నిధులు మంజూరు
JN: పాలకుర్తి నియోజకవర్గంలోని తండాలకు, గూడాలకు వీటి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక MLA యశస్విని రెడ్డి ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ని కోరారు. MLA విజ్ఞప్తితో స్పందించిన మంత్రి రూ.24.30 కోట్లతో బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేశారు. అలాగే గతంలో నియోజకవర్గానికి రూ.6 కోట్లు విడుదలయ్యాయని వారు తెలిపారు.