అబ్బురపరిచే దంత శిల్పాలు

అబ్బురపరిచే దంత శిల్పాలు

చైనాకు చెందిన చెన్ క్విన్ తన దంతాలతో క్యారెట్లపై అద్భుతమైన శిల్పాలు చెక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సొంత పొలంలో పండిన క్యారెట్లను కొరుకుతూ చైనా మహాకూడ్యం వంటి సంక్లిష్ట ఆకృతులను ఆమె రూపొందిస్తోంది. ఇప్పటివరకు వందకు పైగా కళాఖండాలను సృష్టించిన క్విన్, తనను తాను దంత శిల్పిగా పిలుచుకుంటోంది. ఈ అసాధారణ ప్రతిభకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి.