మానవత్వం చాటుకున్న ఎస్సై

మానవత్వం చాటుకున్న ఎస్సై

SRPT: చింతలపాలెం ఎస్సై సందీప్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ZPHS చింతలపాలెం పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థి ఎర్రగుల పవన్‌కు ఎస్సై సందీప్ రెడ్డి స్టడీ మెటీరియల్స్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుల్స్ రాంబాబు, శంకర్, భాస్కర్, డ్రైవర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.