'బనగానపల్లెలో వైసీపీని బలోపేతం చేయాలి'

'బనగానపల్లెలో వైసీపీని బలోపేతం చేయాలి'

NDL: బనగానపల్లె పట్టణంలో గురువారం వైసీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వైసీపీ కార్యకర్తలు,  ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరు భయపడవద్దని మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, బనగానపల్లె‌లో వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు.