ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
KDP: జిల్లా బద్వేల్ పట్టణంలో మనోజ్ కుమార్ (23) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేనమామ కూతురిని ప్రేమించిన మనోజ్‌కు, ఆయన పెళ్లికి మేనమామ అంగీకరించకపోవడంతో మనస్థాపన చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.