కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ CMRF చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి
➢ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంతో జిల్లాకు అవార్డు రావాలి: కలెక్టర్ సిరి
➢ కర్నూలు DCCB సీఈవోగా నూతనంగా నియమాకమైన శివలీల
➢ తుగ్గలి బాలుర వసతి గృహంలో తనిఖీ చేసిన జిల్లా ఎండోమెంట్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి