తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

NLG: నల్లగొండలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 29 నుంచి మొదలైన రోజుల కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించందన్నారు. దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 న ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు.