PG వైద్య సీట్ల కౌన్సెలింగ్‌పై నేడు విచారణ

PG వైద్య సీట్ల కౌన్సెలింగ్‌పై నేడు విచారణ

PG వైద్య సీట్ల కౌన్సెలింగ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టు విచారించనుంది. కాగా నిన్న జరిగిన విచారణలో ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్‌ ముగిసిందని, అయితే ఆ తేదీకి ఆంధ్రప్రదేశ్‌లో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానం దృష్టికి కాలేజీ యాజమాన్యాలు తీసుకువెళ్లాయి.