సఆ భూమిలోకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదుస

సఆ భూమిలోకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదుస

AKP: నర్సీపట్నం మండలం గబ్బాడ సర్వే నెంబరు 191/10లో భూమి లిటిగేషన్‌లో ఉందని వీఆర్వో సతీశ్ తెలిపారు. ఈ భూమిలో లాలం స్వామి, కొంతమంది అక్రమంగా చెట్లు నరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనను అడ్డుకుని రెవెన్యూ శాఖకు సమాచారం పంపించారు. పోలీస్, రెవెన్యూ సంయుక్త సర్వే జరిపి స్పష్టత వచ్చే వరకు ఎవరికీ అనుమతి లేదని VRO పేర్కొన్నారు.