బ్రిడ్జి నిర్మాణానికి పరిశీలన..!

బ్రిడ్జి నిర్మాణానికి పరిశీలన..!

CTR: నగరి మున్సిపల్ పరిధిలోని ఏకాంబరకుప్పం రైల్వేస్టేషన్ వద్ద ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఏకాంబరకుప్పం రైల్వేగేటు వద్దకు వెళ్లిన రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, రైల్వే, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు నిర్మాణ స్థలవిస్తీర్ణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.