VIDEO: గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగించవద్దు: SP

VIDEO: గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగించవద్దు: SP

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పలు గ్యాస్ ఏజెన్సీ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డితో కలిసి యజమానులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ వినియోగదారులకు కొరత రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. అధిక ధరలకు గ్యాస్‌ను వినియోగించవద్దని సూచించారు.