ఏప్రిల్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే..?

ఏప్రిల్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే..?

1. కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది
2. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని ట్యాక్స్ ఇయర్‌గా వ్యవహరించనున్నారు
3. HRA కింద తమ మూల వేతనంలో 50 శాతం పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను 4 నుంచి 8కి పెంచింది
4. ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ మొత్తం జీతంలో కనీసం 50 శాతం ఉండాలి.