'రేషన్ లబ్ధిదారులు కేవైసీ తప్పనిసరి చేసుకోవాలి'

'రేషన్ లబ్ధిదారులు కేవైసీ తప్పనిసరి చేసుకోవాలి'

KMR: బీర్కూర్ మండలంలోని 13 చౌక ధరల దుకాణాల పరిధిలోగల రేషన్ లబ్ధిదారులు, కేవైసీ చేసుకోవాలని తహసీల్దార్ సవాయిసింగ్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కేవైసీ ప్రభుత్వం తప్పనిసరి చేసిందని ఆయన పేర్కొన్నారు. రేషన్ లబ్ధిదారులు డీలర్లకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.