'డబుల్ బెడ్ రూం ఇళ్లకు పట్టాలు అందజేయాలి'

'డబుల్ బెడ్ రూం ఇళ్లకు పట్టాలు అందజేయాలి'

NZB: ఇందల్వాయి గ్రామంలో గత ప్రభుత్వం అర్హులైన సుమారు 50 మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారు. కానీ వారికి పట్టాలు అందజేయలేదు. దీంతో లబ్ధిదారులు సోమవారం ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీస్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే 20 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.