మార్గ మహేశ్వర స్వామి వసంతోత్సవ పూజల్లో ఎమ్మెల్యే

మార్గ మహేశ్వర స్వామి వసంతోత్సవ పూజల్లో ఎమ్మెల్యే

CTR: బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో వెలసియున్న మార్గ మహేశ్వర దేవస్థాన వసంతోత్సవ పూజా కార్యక్రమాలలో పలమనేర్ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఆలయ తిరునాళ్ళల్లో చివరి రోజు నిర్వహించిన పూజల్లో ఆయన టీడీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు.