నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరణ

నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరణ

PPM: పార్వతీపురం సబ్ డివిజన్ ఏఎస్పీగా మనీషా వంగల రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేవాలయాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.