VIDEO: Dy.CMపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఫైర్
SS: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య నిప్పులు చెరిగారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి తృణ నిర్ణయాలు ఏపీలో తీసుకోవాలని పవన్ మాట్లాడిన మాటలపై ఆయన ఫైర్ అయ్యాడు. ఏపీతో పోలిస్తే క్రైమ్ రేట్ ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువ ఉందని గుర్తు చేశారు. కదిరిలో జరిగిన సీపీఐ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.