ALERT: ఆ పరీక్షలు వాయిదా

ALERT: ఆ పరీక్షలు వాయిదా

దేశవ్యాప్తంగా జరగాల్సిన CA ఫైనల్ పరీక్షలపై భారత్, పాక్ యుద్ధం ప్రభావం పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల CA ఫైనల్, ఇంటర్మీడియట్ పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్స్ (PQC) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ పరీక్షలు 9 నుంచి 14 మధ్య జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.