కడుపునొప్పి భరించక విద్యార్థి ఆత్మహత్య

కడుపునొప్పి భరించక విద్యార్థి ఆత్మహత్య

SDPT: జగదేవపూర్ మండలం మునిగడప గురువారం విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక ఓ బాలిక ఇంట్లో ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే మునిగడప గ్రామానికి చెందిన నర్ర బాలేశం నాగలక్ష్మి దంపతులకు కుమార్తె ఉన్నారు. కుమార్తె నర్ర ప్రవళిక (13) గ్రామంలోని 8వ చదువుతుంది.పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.