రేపు మిలాద్-ఉన్-నబీ ర్యాలీ

రేపు మిలాద్-ఉన్-నబీ ర్యాలీ

RR: మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో భాగంగా రేపు 2 గంటలకు పటేల్ రోడ్డు జామియా మసీదు నుంచి భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తెలిపారు. నమాజ్ ప్రార్ధనల అనంతరం జామియా మసీదు నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.