ఒంగోలు కలెక్టర్ కీలక ఆదేశాలు

ఒంగోలు కలెక్టర్ కీలక ఆదేశాలు

ప్రకాశం: కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, సిబ్బంది ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో, గ్రామాలలో పనులను వేగవంతం చేయాలని కోరారు.