సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే

KMR: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం పంపిణీ చేశారు. అనంతరం ఆంధ్రప్రభ దిన పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.