మైనర్లు వాహనాలు నడపరాదు: SI

మైనర్లు వాహనాలు నడపరాదు: SI

CTR: మైనర్లు వాహనాలు నడపరాదని, అది చట్ట విరుద్ధమని SI హరి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పుంగనూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో  'రోడ్డు భద్రత' నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడిపితే, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గుడ్ టచ్ - బాడ్ టచ్ గురించి వివరించారు.