స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ELR: కొయ్యలగూడెం మండలం బిల్లిమెల్లి కనకాద్రిపురంలో నూతన స్కూల్ నిర్మాణానికి మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. రూ.27 లక్షల అంచనా వ్యయంతో 2 పాఠశాలలను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం శిలా పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.