VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామపంచాయతీలో 50 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం సాంగ్ జాన్ పాఠశాలలో నిర్వహించారు. చికిత్స పొందడానికి వచ్చే వారికోసం ప్రతి గ్రామం నుంచి బస్సు సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.