నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాగాల 24 గంటల్లో జిల్లాలో ఆకస్మిక వరదలు: వాతావరణ శాఖ
✦ కొడవలూరు పోలీస్ స్టేషన్ లో సంతకం చేసిన మాజీ మంత్రి నల్లపు రెడ్డి ప్రసన్న రెడ్డి
✦ భారీ వర్షంతో నీట మునిగిన మాగంటి లేఅవుట్
✦ టీడీపీ పార్టీకి కార్యకర్తలే కీలకం: మంత్రి నారాయణ