ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వడలిలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
➢ ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే మా లక్ష్యం: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ 
➢ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేసిన APCC చీఫ్ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి
➢ నరసాపురం మెయిన్ కెనాల్‌పై భారీ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి నిమ్మల రామానాయుడు