'జర్నలిస్టు సంక్షేమం కోసం కృషి చేస్తా'
SKLM: జిల్లా ఏపీ మీడియా ఫెడరేషన్ అధ్యక్షుడిగా పేడాడ హేమ సుందర్ నియామకం అయ్యారు. ఇవాళ శ్రీకాకుళంలోని తమ కార్యాలయంలో కార్యవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నికున్నారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల కార్యవర్గ సభ్యులకు అండగా ఉంటానని అన్నారు.