కమిషనర్‌ను కలిసిన టీడీపీ నాయకుడు
విజయనగరం నగర పాలక సంస్థ నూతన కమిషనర్ బాలాస్వామిని టీడీపీ సీనియర్ నాయకుడు పిళ్ళా విజయకుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను దుస్సాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. నగర అభివృద్ధి, పౌర సమస్యల పరిష్కారంపై పలు అంశాలు చర్చించారు.