అభిషేక్ విధ్వంసం.. అయ్యర్ రికార్డ్ బ్రేక్
బెంగాల్‌తో SMAT-2025 మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీ(148, 8 ఫోర్లు, 16 సిక్సర్లు) చేసిన పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. భారత T20 క్రికెట్ చరిత్రలోనే రెండో హైయస్ట్ స్కోర్ నమోదు చేసి ముంబై ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(147 vs సిక్కిం) రికార్డ్ బ్రేక్ చేశాడు. కాగా ఈ లిస్టు అగ్రస్థానంలో HYD బ్యాటర్ తిలక్ వర్మ(151 vs మేఘాలయ) కొనసాగుతున్నాడు.