VIDEO: కళ్లు తిరిగి కుప్పకూలిన మహిళా కండక్టర్

VIDEO: కళ్లు తిరిగి కుప్పకూలిన మహిళా కండక్టర్

JN: జనగామ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద సమ్మెలో భాగంగా రెండోవ రోజు గురువారం దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికుల శిబిరాన్ని అనుమతి లేదని పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో తీవ్ర ఎండలో నిరసన కొనసాగుతున్న సమయంలో మహిళా కండక్టర్ కృష్ణవేణి అకస్మాత్తుగా కళ్లు తిరిగి కుప్పకూలింది. వెంటనే తోటి కార్మికులు స్పందించి ప్రథమ చికిత్స అందించారు.