హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో తనిఖీలు

హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో తనిఖీలు

GNTR: కొత్తపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్ ప్రకాశ్ ఆకస్మికంగా సందర్శించారు. శనివారం ఉదయం తెనాలి వచ్చిన ఆయన హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. సూపరింటెండెంట్ సహా అధికారుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది వెరిఫై చేశారు.